Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పూజలు

ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పూజలు

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల పట్టణంలోని మంచినీటి బావి వద్ద ఆంజనేయ స్వామి ఆలయాలలో గురువారం జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన వెంట హనుమాన్ భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular