Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకల్వకోట లో డ్రైనేజ్ పనులు ప్రారంభం

కల్వకోట లో డ్రైనేజ్ పనులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కల్వకోట గ్రామంలో శుక్రవారం రోజున 8వ వార్డు లో డ్రైనేజ్ పనులు ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగ్గిల్ల రమేష్,ఉపసర్పంచ్ అదే రవితేజ,వార్డ్ మెంబర్స్ చంద భూమక్క,నామతాబాద్ నవీన్,ఎల్లా రాజేష్,ముజ్జు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొబిన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ యూసుఫ్, గ్రామ ప్రజలు వివిధ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular