మెట్ పల్లి,సెప్టెంబర్13,(నవగీతం):మెట్‌పల్లి సీఐ సురేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం మల్లాపూర్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి లక్ష్మణ్ ,బీఆర్‌ఎస్ పార్టీ కార్మిక శాఖ మల్లాపూర్ మండల అధ్యక్షుడు ఉయ్యాల లక్ష్మణ్, నాయకులు జెల్ల రాజన్న తో పాటు పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీఐ సురేష్ బాబు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
