నవ గీతం, రుద్రంగి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, చందూర్తి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటి కి చెందిన నూతన క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భముగా మార్కెట్ కమిటి చెర్మెన్ చెలుకల తిరురతి మాట్లాడుతూ మార్కెట్ కమిటి కి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించుకోవడం సంతోషకరమని అన్నారు. ధాన్యం కొనుగోలు ఎలాంటి అవకతవకలు లేకుండా మా కమిటి పని చేస్తిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మర్కెట్ కమిటి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

