నవగీతం, మల్లాపూర్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో ఇంగ్లీష్ డే సందర్భంగా శుక్రవారం ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు సిహెచ్ రఘు, ప్రధాన ఉపాధ్యాయులు ఎల్.రాజు, పూజిత టీచర్ ని గ్రామ ప్రజలు శాలువాతొ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, గ్రామ శ్రీ రామలింగేశ్వర త్రికుటలయ కమిటీ చేర్మెన్ పందిరి నాగరాజు, బొర్రగళ్ళ లక్ష్మి నారాయణ, పళ్ళికొండ రాకేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

