Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబోరుబావి నిర్మాణానికి భూమి పూజ

బోరుబావి నిర్మాణానికి భూమి పూజ

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ :

మల్లాపూర్ మండల కేంద్రంలో దుబ్బ గట్టు స్మశాన వాటిక రోడ్డు వద్ద కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంజూరు చేయించిన నిధుల ద్వారా బోరుబావి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఈ సందర్భంగా టెంకాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ముత్యాల గంగరాజం, ముష్కరి రమేష్, ఎండీ షబ్బీర్, భుక్యా శేఖర్, మొరపు గంగారాజం, ఎనుగంటి కోరుట్ల నరేష్, అల్లె చంద్రయ్య, కదుర్క రాజేందర్, నల్ల రాజేశ్వర్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, మకిలి రాకేష్, ఉయ్యాల లక్ష్మణ్, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular