Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవిద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేవే టాలెంట్ టెస్ట్ లు

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేవే టాలెంట్ టెస్ట్ లు

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము

నవగీతం, మల్లాపూర్:

విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేవే టాలెంట్ టెస్ట్ లని జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము అన్నారు. మంగళవారం మెట్ పల్లి పట్టణంలో నిర్వహించిన డివిజన్ స్థాయి తెలుగు టాలెంట్ టెస్ట్ కి ఆయన హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ పోటీల్లో మల్లాపూర్ మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి బెజ్జారపు సాహితీ ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఎంఈఓ దామోదర్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భూమేష్, తెలుగు అధ్యాపకురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular