Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసాతారంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

సాతారంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో  శ్రీరామనవమి సందర్బంగా ఘనంగా స్వామి వారి కళ్యాణం గ్రామ పురోహితులు దూపం శివకుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభావంగా నిర్వహించారు స్వామి వారి కరుణకటాక్షాలు ఎల్లపుడు  గ్రామంపైన ఉండాలని స్వామివారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు జిన్న గణేష్ కుటుంబ సభ్యులు మరియు సర్పంచ్ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ బేతి జగన్ వీడీసీ సభ్యులు, హనుమాన్ దీక్ష సమితి సభ్యులు రాజేందర్ , సాగర్, రమేష్, ఎడ్ల నవీన్, లింబాద్రి హనుమాన్ దీక్ష స్వాములు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular