Saturday, April 25, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనరేష్ జట్టు విజయం అభినందించిన గ్రామస్తులు

నరేష్ జట్టు విజయం అభినందించిన గ్రామస్తులు

📰 Generate e-Paper Clip

నవగీతం ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో క్రీస్తు శేషులు భూసరి పెద్ద ముత్తన్న నర్సు నా జ్ఞాపకార్థం నిర్వహించిన స్మారక క్రికెట్ టోర్నమెంట్లో ఘనవిజయాన్ని సాధించిన నరేష్ జట్టును గ్రామస్తులు అభినందించారు. కాగా బూసరి మల్లేష్, పుప్పాల మహేష్ లు నరేష్ కు కప్పును అందజేశారు. అట్లాగే రన్నర్ ఆఫ్ గా గెలిచిన జట్టును కూడా అభినందించారు. గెలుపు ఓటములు సహజమని వాటిని స్కూటీగా తీసుకోవాలని వక్తలు సూచించారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular