Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవడ్డెర సంఘ భవన నిర్మాణానికి భూమి కేటాయించాలి.

వడ్డెర సంఘ భవన నిర్మాణానికి భూమి కేటాయించాలి.

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలంలో వడ్డేర కులస్తులకు మండల సంఘ భవన నిర్మాణానికి అర ఎకరం భూమి కెటాయించాలని మండలంకు చెందిన వివిధ గ్రామాల వడ్డెర కులస్తులు హలో వడ్డేర చలో మల్లాపూర్ అనే నినాదంతో సోమవారం తాసిల్దార్ కార్యాలయానికి భారీ ఎత్తున తరలివచ్చి రెవిన్యూ ఇన్స్పెక్టర్ కి 100 దరఖాస్తులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండలం లోని అన్ని గ్రామాల వడ్డేర యువత గ్రామాల సంఘ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular