Sunday, April 19, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలహైకోర్టు జడ్జి రేణుక యార ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

హైకోర్టు జడ్జి రేణుక యార ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ అండ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించేందుకు కోరుట్లకు విచ్చేసిన హైకోర్టు జడ్జి రేణుక యార ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ను అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular