Sunday, May 10, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఉత్తమ విద్యార్థికి గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

ఉత్తమ విద్యార్థికి గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అత్యుత్తమ మార్కులు సాధించిన గొట్టిపడుత వైష్ణవి విద్యార్థినికి గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువా తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు ముద్దం శరత్ గౌడ్ రేణుక ఎల్లమ్మ కమిటీ అధ్యక్షులు బండి లింగస్వామి గౌడ్ సభ్యులు సత్యం గౌడ్ సుదర్శన్ గోపగోని రాజ గౌడ్ ముద్దం శ్రీధర్ బండి భూమన్న గొట్టిపడుత నారాయణ, గొట్టిపడుత రమేష్ , రాకేష్ వినోద్ జైపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular