Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనూతన డ్రైనేజీ కి భూమి పూజ చేసిన సర్పంచ్ కనుముల వెంకటేష్

నూతన డ్రైనేజీ కి భూమి పూజ చేసిన సర్పంచ్ కనుముల వెంకటేష్

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ లో 1 వ వార్డ్ లో అభివృద్ధి లో భాగంగా నూతన డ్రైనేజీ కి భూమి పూజ చేసి శనివారం రోజున పని మొదలు చేయడం జరిగింది అని. సర్పంచ్ కనుముల వెంకటేష్ తెలిపారు. ఎన్నో ఏండ్ల నుండి డ్రైనేజీ లేకపోవడం తో కాలనివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అని నూతన డ్రైనేజీ కి భూమి పూజ చేయడంతో.. కాలనివాసులు హర్షం వ్యక్తం చేశారు.. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి కార్యదర్శి వేల్పుల సురేష్ వార్డ్ సభ్యులు బ్రమారౌతు దీపికా కిరణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular