Wednesday, June 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజువ్వాడి నర్శింగరావు ను సన్మానించిన జీవన్

జువ్వాడి నర్శింగరావు ను సన్మానించిన జీవన్

📰 Generate e-Paper Clip

నవగీతం,(ఇబ్రహీంపట్నం ప్రతినిధి):

ఇటీవల తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు చైర్మన్ అయిన తర్వాత మొదటిసారి కలిసిన డబ్బా కాంగ్రెస్ యువ నాయకుడు దేశెట్టీ జీవన్ మేట్ పల్లి జువ్వాడి భవన్ లో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ.. నిత్యం పేదల కొరకు పాటుపడే నాయకుడు కోరుట్ల నియోజకవర్గ అభివృద్దే ద్యేయంగా నిరంతరం పని చేస్తున్న మన ప్రియతమ నాయకులు జువ్వాడి నర్సింగరావు. మరెన్నో ఉత్తమ పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ వారి న్యాయకత్వంలో పార్టీని విజయోత్సవం వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular