Thursday, February 26, 2026
ads
Homeకరీంనగర్ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవం

ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

నవగీతం, కరీంనగర్

తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం యూనియన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.ఈ సమావేశంలో టియంఎల్టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో సభ్యుల సమక్షంలో కరీంనగర్ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ టియంఎల్టీఏ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు రఫీ మహమ్మద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. హరీష్ జనరల్ సెక్రెటరీ సి హెచ్ ప్రవీణ్ కుమార్  జిల్లా ట్రెజరర్ ఎర్ల రాకేష్ అసోసియేట్ ప్రెసిడెంట్  కే స్వప్న వైస్ ప్రెసిడెంట్ ఆర్. సంజీవ్ కుమార్ ఏ శ్రీకాంత్ జెయింట్ సెక్రెటరీ బి సంపత్ సి హెచ్. కిరణ్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. వెంకటేశ్వర్లు ఏ.అనిల్ కుమార్ మీడియా పబ్లిసిటీ పి.శ్రీనాథ్ ఈసీ మెంబర్స్ రూహి  ఎం.కరుణాకర్ జి. సంపత్ కుమార్ జె. గోపాల్ బి. అనిల్ హెచ్1 యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాస్ కర్ణ రాష్ట్ర ఆర్గనైజషన్ సెక్రటరీ వి. చంద్రమౌళి రాష్ట్ర అబ్సర్వర్ టి. రవీందర్ సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మహ్మద్ అజీజ్  తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular