Monday, March 2, 2026
ads

రంగుల పండుగ హోళి

📰 Generate e-Paper Clip

రంగు రంగుల పండుగ హోళి

రంగుల హోళి జీవన కేలి

ప్రాచీనమైన పండుగ హోళి

పాటల పండుగ హోళి

ఆనందాల పండుగ హోళి!!

మోదుగు పూలచే రంగులతో ఆటపాట

పిల్లల పాటల హోళి

పొద్దంతా పాటల పండుగ

రంగుల హరివిల్లు హోళి!!

తెలంగాణ యాసలో పాటల హోళి

వసంత ఋతువు రాకతో వచ్చే పండుగ

పాటలతో మొదలయ్యే పండుగ

పది రోజుల పాటల పండుగ

మగవారు కొలలతో ఆట ఆడే పండుగ

స్త్రీల చప్పట్లతో పాటల పండుగ

ప్రకృతితో ముడిపడిన పండుగ హోలీ

పల్లె పల్లె నా పాటల పండుగ!!

రచన: దేవులపల్లి రమేశ్

కలం : వామిక శ్రీ వర్ష,

నంగునూర్, సిద్దిపేట 

సెల్ : 9963701294

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular