Wednesday, August 5, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపెండ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకుల పండ్లు పంపిణీ

పెండ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకుల పండ్లు పంపిణీ

📰 Generate e-Paper Clip

నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, వెలుమ సంక్షేమ సంఘం చైర్మన్ జువ్వాడి నర్సింగరావు రజిని పెళ్లి రోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం మార్కెట్ వైస్ చైర్మన్ ఏలాల వెంకట్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ భూస రాజేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సల్ల పురుషోత్తం, మహేందర్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులునాయిని సురేష్ షేక్ మమ్మద్ మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular