Friday, September 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమల్యాల లో బిజెపి సంబరాలు

మల్యాల లో బిజెపి సంబరాలు

📰 Generate e-Paper Clip

నవగీతం, మాల్యాల:

భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసినందున బిజెపి మల్యాల మండల శాఖ గాజుల మల్లేశం ఆధ్వర్యంలో స్థానిక మల్యాల అంగడి బజార్లో మరియు బ్లాక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. అధ్యక్షులు గాజుల మల్లేశం మాట్లాడుతూ మోడీ అమిత్ షా నాయకత్వంలో పశ్చిమబెంగాల్లో జెండా ఎగరవేయడం ఆనందదాయకమన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు డబల్ ఇంజన్ సర్కార్ కు మద్దతు ఇచ్చారు. నరాంతక పాలనను అంత ముట్టించి జాతీయ వాదానికి మద్దతు పలికారు. అలాగే రాబోవు రోజుల్లో కూడా తెలంగాణలో బిజెపి జెండా ఎగురుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు. బొబ్బిలి వెంకటస్వామి యాదవ్. మహిళ మూర్తి అధ్యక్షురాలు కటకం లత. బీజేవైఎం మండల అధ్యక్షుడు పొనుగంటి గౌతం. ఓబిసి మూర్చ మండల అధ్యక్షుడు బొమ్మన పరమేష్. ప్రధాన కార్యదర్శులు పొన్నం సాయికుమార్. పిల్లి రాజశేఖర్. మద్దుట్ల సర్పంచ్ సంకుర్తి తిరుపతి. మండల ఉపాధ్యక్షులు కోను శ్రీనివాస్. గుగ్గిళ్ళ గంగరాజ్యం. మాజీ ఎంపిటిసి రాచర్ల రమేష్.అవుదుర్తి రమ. రాచర్ల రాములు. నక్కా ఆనందం. రుత్త కిషన్. పంబాల గంగాధర్. గంగిశెట్టి రాజేశం. దాసరి విజయ్ కుమార్. వంశీ. సాయి. శ్రీధర్ గౌడ్. కెల్లేటి రమేష్. సందీప్. జనగం రాములు. మైపాల్ రెడ్డి. బండ రాజ్ కుమార్. జవాజ్ రాజ్ కుమార్. సంకుర్తి వేణు. పరశురాం. సంఘ శంకర్. భరత్. గడ్డం మల్లేశం. జిల్లాల రమేష్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular