నవగీతం, జూన్22,(మల్లాపూర్ ప్రతినిధి):
మల్లాపూర్ మండల కేంద్రం లో జువ్వాడి నర్సింగరావు సహకారం తో శ్రీ లక్ష్మి -వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా మెయిన్ రోడ్డు నుండి దేవస్థానం మెట్ల వరకు రూ. (5)లక్షల సీ.సీ రోడ్డు పనులు జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు మరియు మాజీ జడ్పి.టి.సి ఎల్లాల జలపతి రెడ్డి ప్రారంభించారు.మల్లాపూర్ లో సి.సి రోడ్లు మరియు డ్రైనేజీలకు 67 లక్షలు నిధులు మంజూరు చేయించిన జువ్వాడి నర్సింగ రావు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంగ గంగరాజం యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్ల సోమయ్య,వన సంరక్షణ సమితి మాజీ చైర్మన్ సిరిపురం రవీందర్,కోటగిరి ఆనంద్ గౌడ్,మరిపెల్లి మల్లయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నూతిపెల్లి రాజం,ఎర్ర భూమయ్య, వెల్మల రాజారెడ్డి,కొమురయ్య,గొట్టిపడుతా రమేష్, రాజేందర్ గౌడ్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్,కొంపెల్లి రాకేష్,అల్లె చంద్రయ్య, శనిగారపు నరేష్, కదుర్క రాజేందర్,మొరపు గంగా రాజం,మహమ్మద్ షబ్బీర్,సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


