నవగీతం,మెట్ పల్లి
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు చేతుల మీదుగా మెటుపల్లి కి చెందిన షఫీ అనే వికలాంగుడికి స్కూటీ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ 7వ వార్డు ఇంచార్జ్ అబ్దుల్ జాకీర్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

