Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వంగ అశోక్ తండ్రి వంగ రైపల్  ఇటీవల మరణించిగా గురువారం మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారి నివాసంలో అశోక్ వారి కుటుంబ సభ్యులని పరమర్శించారు. విరితో వాకిటి సత్యం రెడ్డి ,ఉప సర్పంచ్ వంగ పోతయ్య, వి డి సి ఛైర్మెన్ దామ రాజేశ్, లక్ష్మారెడ్డి ,పెద్ది రాజం, చిన్న రాజం పెద్ద రాజం ,వేంకట్, రవి, సురేష్ నరేష్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular