నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లాలో శనివారం నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు సుడిగాలి పర్యటన జరిపారు. రాయికల్ ఇటిక్యాలకు చెందిన అనుపురం నాగేశ్ గౌడ్ రేవతి కుమారుని వివాహం శనివారం జరగగా డాక్టర్ రఘు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాయికల్ లోని జగిత్యాల రోడ్డులో గల జీజీ గార్డెన్స్ లో జరిగిన వివాహ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేష్ గౌడ్, నందం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రేండ్ల రాజన్న, నల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన అనుపురం నాగేశ్ గౌడ్ రేవతి కుమారుని వివాహం శనివారం జరగగా డాక్టర్ రఘు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాయికల్ లోని జగిత్యాల రోడ్డులో గల జీజీ గార్డెన్స్ లో జరిగిన వివాహ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేష్ గౌడ్, నందం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రేండ్ల రాజన్న, నల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్ గౌడ్ రేవతి కుమారుని వివాహం శనివారం జరగగా డాక్టర్ రఘు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాయికల్ లోని జగిత్యాల రోడ్డులో గల జీజీ గార్డెన్స్ లో జరిగిన వివాహ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేష్ గౌడ్, నందం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రేండ్ల రాజన్న, నల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాయికల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి వద్ద శనివారం నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు తేనెటి విందును స్వీకరించారు. ఓ శుభకార్యానికి హాజరు కావడానికి వెళ్తున్న సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి కోరిక మేరకు ఆయన కార్యాలయం వద్ద కాసేపు సేద తీరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేండ్ల రాజన్న, నల్ల వెంకటేష్ తదితరులున్నారు. కాగా జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ కొక్కు గంగాధర్ ఇటీవల మాతృవియోగం చెందగా శనివారం నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు పరామర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వారి నివాసానికి వెళ్లి పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన వెంట నాయకులు రేండ్ల రాజన్న, నల్ల వెంకటేష్ తదితరులున్నారు.


