Wednesday, April 22, 2026
ads
Homeతెలంగాణహైదరాబాద్డాక్టర్ రఘుకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ఈటెల రాజేందర్

డాక్టర్ రఘుకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ఈటెల రాజేందర్

📰 Generate e-Paper Clip

నవగీతం,హైదరాబాద్:

నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు జన్మదినం సందర్భంగా మంగళవారం మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

కొంపల్లిలోని డాక్టర్ రఘు నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడ ఆయనతో కలిసి భోజనం చేశారు.

తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ను డాక్టర్ రఘు సన్మానించారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular