Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమల్లన్న స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న జువ్వాడి

మల్లన్న స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న జువ్వాడి

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి( మల్లన్న) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు జువ్వడి కృష్ణారావును ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో జువ్వడి కృష్ణ రావు తో పాటు కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నత్తి రాము ఎద్దులాపురం రమేష్ నరసయ్య కాంగ్రెస్ గంగారెడ్డి గాజుల గంగాధర్ మద్దెల స్వామి కుంచపు రాములు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular