Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతిని కలిసిన జువ్వాడి

మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతిని కలిసిన జువ్వాడి

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల ప్రతినిధి

మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి ని కోరుట్ల పట్టణంలో గల ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన శాలువాతో సత్కరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు .ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు తో పాటు కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ వైస్ చైర్మన్ షాహిద్ ఉల్ అహ్మద్ పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular