Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

నవగీతం, చొప్పదండి:

చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం లోని 46 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసారు.అనంతరం చొప్పదండి మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యం లో కేక్ కట్టింగ్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్, కొలిమి కుంట సర్పంచ్ చొక్కాల తిరుపతి, చిట్యాల పల్లి సర్పంచ్,వార్డ్ కౌన్సిలర్స్ ముద్దం రాజేశ్వరి తిరుపతి గౌడ్, గుర్రం రాజేందర్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి, పిట్టల వెంకటేష్, కనుమల్ల రాజశేఖర్, ఒలుగొత్తుల సురేష్, ఉప సర్పంచ్ రాగం పెట్ రవీందర్ రెడ్డి,నాయకులు గుర్రం రమేష్, సింహాచలం ప్రభాకర్,యండి ఖాజు,ఆకుల సురేష్ బోడిగె తిరుపతి,మార్కేట్ డైరెక్టర్లు ఈర్ల స్వామి, పెరుమాండ్ల రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు సత్తు శ్రీనివాస్, దొంగరి రమేష్, సొమిడి శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular