Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవడ్డెర సంఘం మండల నూతన కార్యవర్గం ఎన్నిక

వడ్డెర సంఘం మండల నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలం వడ్డేర సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.. వడ్డేర సంఘం మండల అధ్యక్షుడిగా అల్లేపు నరేష్ (మల్లాపూర్)ఉపాధ్యక్షుడిగా అల్లేపు గౌతమ్ (సిర్పూర్) ప్రధాన కార్యదర్శి గా అలకుంట రాజశేఖర్ (రాఘవపేట్) ప్రచార కార్యదర్శి గా మక్కల రాజేష్ (వేంపెల్లి వెంకట్రావ్ పెట్), వడ్డేర సఘం కార్మిక శాఖ అధ్యక్షుడిగా కుంచపు నవీన్ (వేంపెల్లి వెంకట్రావ్ పెట్) కార్మికశాఖ ఉపాధ్యక్షుడిగా బోసు పాపయ్య (మల్లాపూర్) కార్మిక శాఖ కార్యదర్శిగా గోగుల నరేష్ (గుండంపల్లి) కార్యదర్శిగా అలకుంట మహేష్ (రాఘవపేట్)కార్యదర్శిగా చిన్నారెడ్డి( దాంరాజ్ పల్లి) కోశాధికారిగా ఓర్స్ మహేష్ (సిర్పూర్) గా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో వడ్డేర సంఘం ప్రజలు యువత పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular