Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా పోచమ్మ బోనాలు

ఘనంగా పోచమ్మ బోనాలు

📰 Generate e-Paper Clip

నవగీతం,రాయికల్ ప్రతినిధి:

రాయికల్ మాదిగ సంఘం ఆధ్వర్యంలో లోకమాత రేణుక (ఎల్లమ్మ ) పండగను పురస్కరించుకుని పోచమ్మకు ముందు బోనం ఎత్తిన మహిళా మణులు భక్తిశ్రద్ధలతో బోనం వండి నిలారంతో పోచమ్మ తల్లి మమ్మల్ని చల్లం గా చూడాలని పబ్బతి పట్టి ఎల్లమ్మ లంద వద్ద బోనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించరు కాలని నుండి మార్కెట్ మీదుగా పోచమ్మ ఆలయంలో వరకు ఘనంగా డప్పు చప్పులతో బోనలను తీసుకువెళ్లి అమ్మ వారికి బోనం సమర్పించి మోక్కులను చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో యువజన,కుల డప్పుల సంఘం మరియు మహిళలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular