Tuesday, April 14, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసనలో పాల్గొన్న సర్పంచ్

అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసనలో పాల్గొన్న సర్పంచ్

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రాలలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాలలో  సర్పంచ్ డప్పుల పద్మ నరసయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలందరికీ సమయానికి పౌష్టికాహారం అందించాలని గర్భిణీలకు, బాలింతలకు ఓటిపి సందేశం వచ్చిన వెంటనే అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడిలు మిట్టపల్లి రాధా, మ్యధరి రాధా, ఆశా మనమ్మ, జల,మహిళలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular