Tuesday, April 14, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

📰 Generate e-Paper Clip

నవగీతం, తిరుపతి

నిజామాబాద్ కు చెందిన కటకం శ్రీనివాస్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం ఉదయం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular