Saturday, May 30, 2026
ads
Homeఎడిటోరియల్టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

📰 Generate e-Paper Clip

నవగీతం, తిరుపతి

బెంగుళూరుకు చెందిన రాన్ కి ఇన్ఫ్రా సంస్థ అధినేత శ్రీ ఆర్.యం.ఈశ్వర్ నాయుడు బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular