Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలునిర్మల్ ఉత్సవాలకు సలహాలు అందించండి

నిర్మల్ ఉత్సవాలకు సలహాలు అందించండి

📰 Generate e-Paper Clip

నవగీతం, నిర్మల్

జనవరి 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు జిల్లా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు.ఇందుకోసం కేటాయించిన క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజలు తమ అమూల్యమైన సలహాలు సూచనలు పంపాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular