Tuesday, April 14, 2026
ads
Homeకరీంనగర్కరీంనగర్ ఏఆర్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన చల్లా ప్రతాప్

కరీంనగర్ ఏఆర్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన చల్లా ప్రతాప్

📰 Generate e-Paper Clip

నవగీతం, కరీంనగర్,

కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ -ఏఆర్) గా చల్లా ప్రతాప్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి బదిలీపై వచ్చిన ఆయన, కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ​ఈ సందర్భంగా ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ గౌష్ ఆలంను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular