Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

ప్రత్యేక సమగ్ర సవరణ పై మండల బూత్ స్థాయి అధికారులకు శనివారం మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమములో శిక్షణ ప్రత్యేక అధికారి శ్రీ బి.వినోద్, తహశీల్దార్ జి. శ్రీనివాస్ బూత్ స్థాయి అధికారులకు ఎస్ ఐ ఆర్ నందు వీరు నిర్వహించు పాత్రపై పలు సూచనలు చేసినారు, ఈ కార్యక్రమంలో జి. శ్రీనివాస్, తహశీల్దార్, గిర్దవార్ లు, గ్రామ పాలన అధికారులు మండల స్థాయి బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular