Monday, April 27, 2026
ads
Homeఖమ్మంకరాటే లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన వైరా విద్యార్థులు

కరాటే లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన వైరా విద్యార్థులు

📰 Generate e-Paper Clip

నవగీతం ,వైరా ప్రతినిధి:

వైరా విద్యార్థులు 26న జరిగిన గిన్నిసబుక్ రికార్డ్ వారి ఆద్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇనెడోర్ స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోటిలో రఘు మాస్టార్ విద్యార్థులు పాల్గున్నారు. రికార్డ్లోని స్థానం- సాధించినట్లు స్థానిక వైరం కరాటే మాస్టార్ రఘు తెలిపారు.సీనియర్ మస్టార్ విభాగంలో రఘు మాస్టార్ కూడా సాధించినట్లు రికార్డు సాధించిన విద్యార్థులు తెలిపారు.గుంటిరెడ్డి. కోమలి పరమశెట్టి. మోక్షశ్రీ బొబ్బిలి. పరిణితి రెడ్డి,దారెల్లీ జూసెల్ కార్తి పరిణితి, విహాన్య, పరిణితి. వివేక్ మనుబోలు ఉమేష్ తేజ,గుడిపల్లి. భరత్,మాస్టర్ గుంటిరెడ్డి రఘు సాధించండం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular