Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి

గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామ మాజీ సర్పంచ్ పుప్పాల బక్క మల్లయ్య శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన గతంలో డబ్బా గ్రామ సర్పంచ్ గా ప్రజలకు సేవ చేశారు. ఈయన మృతి పట్ల మిత్రులు శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్బంది కి లోనయ్యారు. ఈయన అంతిమయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంతిమయాత్ర కొనసాగించారు. ఈయన మండలంలో తెలియని వ్యక్తులు లేరు అనే వాదన ప్రజలు నెలకొంది. ఇది ఏమైనా మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామని ప్రజలు బాధ విముక్తులు అవుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular