Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలచిన్నారిని ఆశీర్వదించిన డాక్టర్ రఘు

చిన్నారిని ఆశీర్వదించిన డాక్టర్ రఘు

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి :

మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన సుతారి రవి కుమార్తె సారీ ఫంక్షన్ శుక్రవారం గ్రామంలో జరగగా ఈ కార్యక్రమానికి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఆయన వెంట పలువురు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular