నవగీతం, మెట్ పల్లి
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ని వారి నివాసంలో మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన డీసీసీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ రఫీ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు గతంలో ఎన్.ఎస్.యూ.ఐ లో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రాబోవు మున్సిపల్,ఎంపీటీసీ , జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని మహమ్మద్ రఫీ తెలిపారు.

