Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలప్రలోభాలు వద్దు ప్రజాస్వామ్యం ముద్దు - సర్పంచ్ కనుముల వెంకటేష్

ప్రలోభాలు వద్దు ప్రజాస్వామ్యం ముద్దు – సర్పంచ్ కనుముల వెంకటేష్

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలో శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ కనుముల వెంకటేష్ ఆధ్వర్యంలో ఓటర్ డే సందర్భంగా ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రలోభాలకు లొంగద్దు అని నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, కొత్తగా ఎవరైతే 18 ఏళ్ళు నిండిన అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి వేల్పుల సురేష్, ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి, బిఎల్వోలు యాదగిరి సంధ్య, వేముల పద్మావతి, ఆశా కార్యకర్తలు జమున రాణి, శారద, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular