Sunday, April 26, 2026
ads
Homeఖమ్మంవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాందాస్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాందాస్

📰 Generate e-Paper Clip

నవగీతం, వైరా ప్రతినిధి:

ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం, పూసలపాడు, పుణ్యపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షాన పనిచేస్తుందని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా రైతాంగానికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్న గత పాలకులు ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని ఆనారు రైతులను ఇబ్బందు పెట్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షాన నిరంతరం వాడి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు రైతులకు చేసింది ఏమి లేదు ఇప్పుడే ఎప్పుడూ రైతు పక్షాన పేదవాడి పక్షాన నిరంతరం కృషి చేస్తునే ఉంటామని తెలిపారు… ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, మార్క్ ఫైడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దొడ్డ పుల్లయ్య, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పమ్మి అశోక్, ఆత్మ కమిటీ ఛైర్మన్ మట్టూరి వెంకటేశ్వరరావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి, పుణ్యపురం గ్రామ సర్పంచ్ యంగల మరియమ్మ ,కృష్ణ, మచ్చ వెంకటేశ్వరరావు (బుజ్జి), గాలి శ్రీనివాసరావు, మొక్క గోపాలకృష్ణ, సిరిపురం గ్రామ సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాస్ రావు, నాయకులు నాగమబోయిన కృష్ణ,కూరకుల ప్రసాద్, మొరంపూడి మధు, బాబు, మున్నా యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular